డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించిన యూత్ కాంగ్రెస్. ..Watch the video

0
4

హైదరాబాదులో యూత్ కాంగ్రెస్ నాయకులు డిజిపి కార్యాలయాన్ని ముట్టడించారు. పోలీసు కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కానిస్టేబుల్ నియామక దేహాదారుఢ్య ఈవెంట్స్ లో లాంగ్ జంప్ లెంగ్త్ పెంచడం పై నిరసన వ్యక్తం చేశారు.

లాంగ్ జంప్ దూరం పెంచడం వల్ల చాలామందికి ఫిజికల్ టెస్ట్ లో అర్హత లభించడం లేదని వారు ఆరోపించారు షాట్ పుట్ లోనూ పెంచిన

 4 మీటర్ల నుండి 3.8 .మీటర్లకు  తగ్గించాలని వారు డిమాండ్ చేశారు .ఆందోళన దిగిన యూత్ కాంగ్రెస్ శ్రేణులను పోలీసులు సమీపంలోని నాంపల్లి స్టేషన్ కు తరలించారు

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here