శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన ఆదివారం రాత్రి అనంత తేజో మూర్తి శ్రీనివాసుడు సరస్వతీ దేవి అలంకారంలో హంస వాహనంపై భక్తులకు అభయమిచ్చారు
.
స్వామివారు నాలుగు మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మంగళ వాయిద్యాల నడుమ భక్తులు కోలాహలంగా స్వామివారి వాహనం కర్పూర హారతులతో జరిగింది.