ప్రపంచంలో శాస్త్ర సాంకేతిక రంగాల్లో జరుగుతున్న అభివృద్ధితో విప్లవాత్మమైన వింతలు విశేషాలు ఆవిష్కృతమవుతున్నాయి. మనం కొన్నేళ్ల క్రితం రజినీకాంత్ సినిమా చూశాం మనిషి తయారు చేసిన రోబో అత్యంత శక్తివంతంగా తయారై మనుషుల మీదనే తిరుగుబాటు చేస్తుంది. అది సినిమా అనుకొని ఎంజాయ్ చేశాం. కానీ ఇప్పుడు చైనాలో తయారుచేసిన మర మహిళ చూడడానికి నిజంగా స్త్రీ లాగానే ఉంటుంది. మాంసం కణాలతో తయారైన ఈ మగువ కు ఆత్మ ఉండదు కానీ మన ఆదేశాలు పాటిస్తూ అన్ని రకాల పండ్లను చేస్తుంది ప్రయోగాత్మకంగా సక్సెస్ అయిన తర్వాత చైనా విపనిలో ఈ మహిళలను మార్కెట్లో విడుదల చేసింది

 

శరీర మాంసం 100% ఫాంటా ఫ్లెష్ మెటీరియల్ సిలికాన్ భాగాలతో తయారు చేయబడింది. ఈ మహిళకు ఆహారం అవసరం లేదు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 72 గంటలపాటు అంతరాయం లేకుండా పని చేస్తుంది.  దీని ధర ఇండియన్ మార్కెట్లో 20 లక్షల పైగా ఉంటుందని అంచనా.  . ఈ మర మహిళలకు “HOORI” అని పేరు పెట్టారు 

. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై పనిచేస్తుంది కాబట్టి ఇది 99% ఖచ్చితత్వంతో ఏ భాషనైనా మాట్లాడగలదు.
భారతదేశంలోని యువతను లక్ష్యంగా చేసుకోవడానికి కంపెనీ ఈ “HOORI” ని త్వరలో భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఇది మైలేజ్ చేసి అన్ని పనులు చేస్తుంది వంట వండుతుంది ఇల్లు కూడా శుభ్రం చేస్తుంది బట్టలుతుతుంది ఇలా ఒకటి కాదు ఏ పని ఉంటే ఆ పని చేస్తుంది. సో త్వరలో  ఇండియాలో అందంగా ముస్తాబై మార్కెట్లో కనిపించే ఈ మహిళలకు భారీ డిమాండ్ ఉంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి

ఈ వీడియో ఒక యానిమేషన్ కోసం  చిత్రీకరించారు..