_రేపు మరోసారి రండి.. కవితకు ఈడీ నోటీసులు.._

దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో (Delhi Liquor Scam Case) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను (BRS MLC Kavitha) మరోసారి విచారణకు రావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేశారు. కవితను మంగళవారం ( మార్చి 21) ఉదయం 11 గంటలకు రమ్మన్నారు._*

ఇవాళ ఆమెను ఈడీ అధికారులుు దాదాపు పదిన్నర గంటలకు పైగా విచారించారు. డాక్యుమెంటేషన్, వాంగ్మూలంపై కవిత సంతకాలు కూడా తీసుకున్నారు. ఈడీ సంధించిన పలు ప్రశ్నలకు కవిత నుంచి ఎలాంటి రియాక్షన్ కూడా లేదని తెలిసింది. మొత్తం 20 ప్రశ్నలు కవితకు సంధించినట్లు తెలిసింది. ఉదయం కవిత, అరుణ్‌ పిళ్లైని కలిపి ఈడీ అధికారులు విచారించారు. ముఖ్యంగా పిళ్లైతో కవితకు ఉన్న వ్యాపార సంబంధాలు, లిక్కర్ స్కాంలో సౌత్‌ గ్రూప్ పాత్రపై కవితను ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కన్‌ఫ్రంటేషన్ పద్దతిలో కవితను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు విచారించారు. సాయంత్రం సాయంత్రం సమయంలో కవితను ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, అమిత్ అరోరాతో కలిపి ప్రశ్నించారు.

ఈడీ కార్యాలయానికి తెలంగాణ అడిషనల్ ఏజీ, సోమా భరత్, గండ్ర మోహన్ రావు వెళ్లారు. డాక్టర్లు కూడా ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు.

కవిత ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చే ముందు కారు ఎక్కుతూ విక్టరీ సింబల్ చూపించారు.

मालूम हो कि दिल्ली शराब घोटाले के आरोपी अमित अरोड़ा की रिमांड रिपोर्ट में टीआरएस एमएलसी कविता के नाम का जिक्र ईडी ने किया है. यह मामला कल प्रकाश में आया। कविता कुछ देर पहले इसी क्रम में मीडिया के सामने आई थीं। इस मौके पर उन्होंने प्रधानमंत्री मोदी और बीजेपी की जमकर आलोचना की. प्रधानमंत्री मोदी को सत्ता में आए आठ साल हो गए हैं… इस दौरान नौ राज्यों में लोकतांत्रिक ढंग से चुनी गई आठ सरकारें गिराई गईं और दोराहे पर भाजपा की सरकारें बनीं, उन्होंने आलोचना की।

कविता ने कहा कि हम देख रहे हैं कि ईडी किसी भी राज्य में चुनाव से एक साल पहले मोदी से पहले उस राज्य में जाता है. उन्होंने कहा कि मोदी राज में सरकारों को गिराने की साजिशें होंगी। तेलंगाना में दिसंबर में चुनाव हैं, इसलिए उन्होंने कहा कि मोदी से पहले ईडी आ गया।