ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణకు చేదు అనుభవం ఎదురైంది.. తాడేపల్లిగూడెం మండలం వెంకటరమన్నాగూడెం గ్రామంలో జరిగిన కాపు కార్తిక వన భోజన సమారాధనకు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలోఅధికారవై.ఎస్.ఆర్.సి.పి.జనసేన పార్టీ ల కార్యకర్తలు వారి పార్టీలకు అనుకూలంగా నినాదాలు చేయడం తో గందరగోళం చెలరేగింది.

జనసేన కార్యకర్తలు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అనే నినాదాలతో కాపు కార్తీక వన సమారాధన ప్రాంగణం మారుమోగింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రికొట్టుసత్యనారాయణ మాట్లాడుతుండగా జనసేన కార్య కర్తలు ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు . ఉప ముఖ్య మంత్రి ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసిన చేసినజనసేనకార్యకర్తలుశాంతించకపోవడంతోవనభోజనప్రాంగణంలోగందరగోళంచెలరేగింది.చివరికి కాపు నాయకులు జన సేన నాయకులకు నచ్చ చెప్పడము పరిస్థితి సద్దు మునిగింది