अदालतों की आंखों पर पट्टी बांधकर सीआईडी चिरपरिचित और हंसी-मजाक वाली रणनीति अपना रही है। सीआईडी, जो इस बात का सबूत दिखाने के लिए संघर्ष कर रही है कि चंद्रबाबू ने एक भी रुपया छुआ है, ने एक नई कहानी बुनी है कि टीडीपी को आज 27 करोड़ मिले। टीवी पर विज्ञापन दिया गया कि अहम दस्तावेज कोर्ट में जमा कर दिये गये हैं. लेकिन उन्होंने जो दस्तावेज़ जमा किये वो थे.. चुनावी बांड. पोन्नावोलु ने तर्क दिया कि टीडीपी को चुनावी बांड के माध्यम से 27 करोड़ मिले और यह कौशल धन था। उनकी दलीलें सुनकर वकील ऐसी स्थिति में आ गए जहां उन्हें समझ नहीं आ रहा था कि हंसें या नहीं। YCP को एक साल में इन चुनावी बॉन्ड्स से 100 करोड़ से ज्यादा मिले. बीजेपी के पास हजारों करोड़ आ रहे हैं. जारी किए जा रहे वास्तविक चुनावी बांड का 90 प्रतिशत हिस्सा भाजपा को जाएगा। यह एक रहस्य है कि ये चुनावी बांड कौन खरीदता है.. किसके लिए. भाजपा सरकार ने ही कानून बनाया ताकि कहने की जरूरत ही न पड़े। एएजी पोन्नावोलु का कहना है कि पूछताछ में उन्हें सारी बातें पता चल जाएंगी. यह स्पष्ट है कि कौशल मामले में सभी स्थगनों के साथ, गलत प्रचार फैलाकर चंद्रबाबू को जेल में रखने की योजना तैयार की गई है। वे बार-बार स्थगन मांगकर, झूठे दस्तावेज प्रस्तुत करके देरी कर रहे हैं। 17A पर सोमवार को सुप्रीम कोर्ट में सुनवाई होगी. तब तक आरोप लग रहे हैं कि चंद्रबाबू ने मामले को आगे बढ़ाए बिना ही योजना तैयार कर ली है. जिस मामले में कोई सबूत नहीं है.. चौदह साल तक मुख्यमंत्री रहे नेता को न सिर्फ जेल में डाला जा रहा है.. स्थगन पर स्थगन दिया जा रहा है.. न्यायिक प्रक्रिया का भी मखौल उड़ाया जा रहा है… .

तेलुगु देशम पार्टी ने पूरे आंध्र प्रदेश में मोटा मोगादिंडा कार्यक्रम का आह्वान करते हुए कहा है कि चंद्रबाबू को अवैध रूप से गिरफ्तार किया गया है। इस कार्यक्रम के तहत तेलुगू देशम के कार्यकर्ताओं ने पूरे आंध्र प्रदेश में शाम 7 बजे 5 मिनट के लिए इस विरोध कार्यक्रम में हिस्सा लिया और धन इकट्ठा किया. कटोरे बजाकर, सीटियाँ बजाकर, वाहनों पर हॉर्न बजाकर किसी प्रकार की ध्वनि निकाली गई। चंद्रबाबू की गिरफ्तारी के विरोध में जगन ने विरोध की आवाज बुलंद की. लोकेश और ब्राह्मणी के आह्वान पर, टीडीपी नेताओं और कैडर ने पूरे एपी में मोटा मोगादिंडु कार्यक्रम में भाग लिया। दिल्ली में लोकेश मोथा मोगादिंधा में भाग लिया। राजमहेंद्रवरम में नारा ब्राह्मणी, चिन्ना राजप्पा और अन्य लोगों ने सीटियां बजाईं और ढोल बजाया। जबकि नारा ब्राह्मणी ने हैदराबाद में इमली के साथ मोटा बजाया, मंगलगिरि में पार्टी कार्यालय में नक्का आनंद बाबू, नेल्लोर में सोमिरेड्डी चंद्रमोहन रेड्डी और अन्य लोगों ने मोटा मोगादिंधा कार्यक्रम में भाग लिया।

*సీఐడీ నోటీసులు తీసుకుంటా : దాక్కునే అలవాటు లేదు*

*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్*

: సీఐడీ నోటీస్‌లపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలకు స్పష్టం చేశారు. తాను ఢిల్లీలోనే ఉన్నానని, ఇప్పుడు హోటల్ మౌర్యలో ఉన్నానని వెల్లడించారు. ప్రతి రోజూ పార్టీ సమావేశాల్లో పాల్గొంటున్నానన్నారు. 50 అశోక రోడ్‌లో ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో కూడా ఉంటున్నానన్నారు. అప్పుడప్పుడు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కార్యాలయానికి వెళ్తున్నానని లోకేష్ వెల్లడించారు. నేను ఎక్కడికి పోలేదు. సీఐడీ వాళ్ళు ఎవరు నా దగ్గరకు రాలేదు. వాళ్ళు వస్తే నోటీస్లు తీసుకుంటా. దాక్కునే అలవాటు నాకు లేదు. ఎవరో ఏదో ప్రచారం చేస్తే నాకేంటి సంబంధం? నేను ఢిల్లీ వచ్చిన నాటి నుంచి ఎక్కడ ఉంటున్నా అనేది అందరికీ తెలుసు. కావాలని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదని పార్టీ నేతలకి, కార్యకర్తలకు, ప్రజలకు నారా లోకేష్ క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు తాను ఉంటున్న ప్రాంతాల అడ్రస్‌తో సహా చెప్పి కౌంటర్ ఇచ్చారు.*

టీడీపీ అంటే ఒక కుటుంబం..కార్యకర్తలు మా బిడ్డలు*

*టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారు*

*నిరసనల్లో మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోంది*

*చంద్రబాబు స్ట్రాంగ్ పర్సన్..ఆయన్ను మానసిక క్షోభకు గురిచేయలేరు.*

*నారా భువనేశ్వరి*

:- టీడీపీ అంటే ఒక కుటుంబమని, కార్యకర్తలు మా బిడ్డల్లాంటి వారని టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. టీడీపీ జెండా రెపరెపలాడటం కోసం కార్యకర్తలు లాఠీ దెబ్బలు తింటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు అరెస్ట్ పై నిరసనల్లో పాల్గొన్న మహిళల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తే రాష్ట్రంలో ఎలాంటి నాయకత్వం ఉందో అర్థమవుతోందని అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ రాష్ట్రంలో జరుగుతున్న శాంతియుత నిరసనలను సైతం అనుమతించకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న అణచివేత ధోరణిని భువనేశ్వరి తీవ్రంగా తప్పుబట్టారు. కార్యకర్తలు మా బిడ్డలతో సమానం..ఆ బిడ్డలు తల్లిదండ్రుల కోసం నేడు హింసకు గురవుతున్నారని, అక్రమ కేసులకు గురై జైలుకు వెళ్తున్నారని బాధను వ్యక్తం చేశారు. పార్టీ జెండా రెపరెపలాడాలని వారి జీవితాలనే ఫణంగా పెట్టారని, మహిళలు అన్న సంగతి కూడా మర్చిపోయి పోలీసులు ఇష్టానుసారంగా లాగిపడేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో నేటి లీడర్ షిప్ ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఘటనలే నిదర్శనమన్నారు. టీడీపీ కార్యకర్తలైన మా బిడ్డలు పార్టీకి వెన్నెముకలాంటి వాళ్లని, వాళ్లే లేకుంటే పార్టీ లేదని పేర్కొన్నారు. పోలీసులు ఏం చేసినా తమ బిడ్డలు బెదరరని, టీడీపీ కుటుంబానికి పెద్ద అయిన చంద్రబాబు కోసం బిడ్డల్లాంటి కార్యకర్తలు నిరాహార దీక్ష చేస్తుంటే లాఠీలతో కొట్టడం బాధాకరమన్నారు. వేటికీ బెదరకుండా పోరాటం చేస్తున్న, అండగా నిలుస్తున్న కార్యకర్తలందరికీ ధన్యవాదాలు తెలిపారు.

*చిల్లర పనులతో చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేయలేరు*
తప్పుడు కేసులతో చంద్రబాబును జైల్లో పెట్టిన ప్రభుత్వం ఆయన భోజనం చేసేందుకు కనీసం టేబుల్ కూడా సమకూర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడుకు భోజనం చేసేందుకు చిన్నపాటి సౌకర్యం కల్పించలేదన్నారు. అడ్వకేట్ లెటర్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయనకు టేబుల్ ఏర్పాటు చేశారని అన్నారు. చంద్రబాబును మానసిక క్షోభకు గురిచేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఇలాంటి చిల్లర ఆలోచనలతో చంద్రబాబును ఎవరూ మానసిక క్షోభకు గురిచేయలేరని భువనేశ్వరి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు ధైర్యంగా, ఆత్మస్థైర్యంతో ఉన్నారన్నారు.

విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో బీజేపీ సోషల్ మీడియా వాలంటీర్ల సమావేశం జరుగుతుంది ఈ కార్యక్రమంలో కేంద్ర స్త్రీ శిశుసంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు,ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దగ్గుపాటి పురందేశ్వరి, ఆరు రాష్ట్రాల శంఖనాధ్ ఇన్ చార్జ్ దావల్ పటేల్ పాల్గొన్నారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపా ధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి ఎండగడుతుంటే కొంత మంది మొరుగుతున్నారు అని ఆయన పేర్కొన్నారు సీఎం వైఎస్ జగన్ 10 ఏళ్లుగా బెయిల్ మీద ఉన్న విషయం వైసీపీ నాయకులు గుర్తించాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు తెలిపారు నార్త్ కొరియా నియంత కిమ్ కంటే జగన్మోహన్ రెడ్డి ప్రమాదకరంగా తయారయ్యాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్ట్ గురించి ప్రచారం జరుగుతోంది ఒక్కొక్కరినీ జైల్లో పెట్టేకంటే ప్రజలు అందరినీ జైల్లో పెడితే సరిపోతుంది కదా అని ఆయనన్నారు టీడీపీ, జనసేన పొత్తులు ఇప్పటికే ప్రకటించాయి బీజేపీ కలవడమా లేదా అనేది జాతీయ నాయకత్వం నిర్ణయిస్తుందని విష్ణుకుమార్ రాజు వెల్లడించారు రాష్ట్రంలో జరుగు తున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం గమనిస్తోంది అని రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు అన్నారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో కలిసి పొత్తు పెట్టుకోవాలి అనేది పూర్తిగా బీజేపీ జాతీయ నాయ కత్వం చూసుకుంటుందని విష్ణు కుమార్ రాజు చెప్పుకొచ్చారు.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక మార్పు చోటు చేసుకుంది. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్లు ఒక లెక్క.. ఇప్పుడో లెక్క అన్నట్లుగా పరిస్థితులున్నాయి. రానున్న ఎన్నికల్లో టీడీపీతో కలిసే పోటీచేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చి చెప్పారు. పవన్‌ కల్యాణ్ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాలను ఒక కుదుపు కుదిపింది. ముందస్తుగా సంకేతాలు ఇవ్వకుండా ఆకస్మికంగా సేనాని చేసిన ఈ ప్రకటన.. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయగలమన్న నమ్మకంతో ఉన్న వైసీపీ వర్గాలకు షాక్‌ ఇచ్చింది. పొత్తుల ప్రకటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఒక్క సారిగా మారిపోయినట్లుగా కనిపిస్తున్నాయన్న వాదన వినిపిస్తోంది.

టీడీపీ-జనసేన కలయికతో 2014 ఎన్నికలు రిపీట్ అవుతాయని రాజకీయ విశ్లేషకులు, ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. నిజానికి, టీడీపీ-జనసేన పొత్తు వ్యవహారం కొంత‌కాలంగా ప్రజల్లో చర్చనీయాంశంగా ఉంది. ప్రకటించిన సందర్భం కూడా సరిగ్గా సరిపోయింది. తాము ఎందుకు కలవాల్సి వచ్చిందో ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. దీంతో అధికార వైసీపీ ఆలోచనలో పడింది. ఈ పొత్తులతో అసలుకే ఎసరు వస్తుందని వైసీపీ పెద్దల్లో భయాందోళన మొదలైందట. అందుకే ఒక్కొక్కరుగా మీడియా ముందుకొచ్చి.. ఏం మాట్లాడాలో తెలియక, ఇష్టానుసారంగా వాగేస్తున్నారు. సరిగ్గా ఈ పరిస్థితుల్లోనే టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, ఎమ్మెల్యే బాలకృష్ణ పొత్తు ఉంటుందన్నారు.మ‌రోవైపు పొత్తుపై టీడీపీ, జ‌న‌సేన ఆశాభావంతో ఉన్నా, బీజేపీ హైకమాండ్ ఆలోచ‌న‌లు ఎలా ఉంటుందోన‌న్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో నెల‌కొంది.

టీడీపీ అధినేత, మాజీ సీఏం చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం.. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. బాబు అక్రమ అరెస్టును తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లో ఉండే తెలుగు ప్రజలు.. పలు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు.. దేశ విదేశాల ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడచూసినా బాబు అరెస్టుపై నిరసన జ్వాలలు హోరెత్తుతున్నాయి. సరిగ్గా ఇదే పరిస్థితుల్లో.. చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ములాఖత్ కావడం.. ఆ వెంటనే టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందని, కలిసే బరిలోకి దిగుతామని ప‌వ‌న్ ప్రకటించడం పెను సంచలనంగా మారింది.

మరోవైపు.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హస్తిన పర్యటనకు వెళ్లడం.. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి కీలక పరిణామాలే. ఇంత జరుగుతున్నా జగన్ మాత్రం ఎందుకో మౌనం పాటిస్తున్నారు..? ఇదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల రాజకీయాలతో పాటు .. సొంత పార్టీలో జరుగుతున్న చర్చ. అయితే.. ఏదో అనుకొని సీఎం లండన్ పర్యటనకు వెళ్లడం ఇక్కడేమో పరిస్థితులు మారిపోవడం.. వచ్చీరాగానే ఏపీలో వాతావరణం చూసి కంగుతిన్నారట.

చంద్రబాబుతో ములాఖత్ తర్వాత బాలయ్య మీడియా ముందుకొచ్చారు. . ‘ఇకపై దెబ్బకు దెబ్బ.. వేటుకు వేటే అంటూ ఆగ్రహంతో రగిలిపోయారు. ఈ అక్రమ కేసులకు భయపడాల్సింది మేము కాదు.. వైసీపీ నేతలే. మేము బలహీనపడుతున్నాం అని వైసీపీ అనుకుంటోంది కానీ.. ఇంకా బలపడుతున్నాం అన్నారు బాల‌య్య‌. రాష్ట్ర భవిష్యత్ కోసమే యుద్ధం ప్రకటించాం. మళ్లీ చెబుతున్నా.. ఏపీ ప్రజల కోసం యుద్ధం చేస్తాం. పవన్ కళ్యాణ్ కూడా ఈ యుద్ధంలో కలవటం శుభపరిణామం. వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. మసిపూసి మారేడు చేయాలని వైసీపీ చూస్తోంది. జగన్ ముఖ్యమంత్రి కావటం ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం’ అని బాలయ్య విరుచుకుప‌డ్డారు.

రెండు పార్టీల మధ్య పొత్తులు ఏర్పడినప్పుడు రెండు పార్టీల సానుభూతిపరుల ఓట్లు ట్రాన్స్ ఫర్ అవుతాయా అన్న సందేహం ఉంటుంది. ఎందుకంటే.. ఓ పార్టీ అంటే మరో పార్టీ సానుభూతిపరుడికి ఇష్టం ఉండకపోవచ్చు. ఇతర కారణాలు ఉండవచ్చు. . అదే సమయంలో టీడీపీకి కూడా. ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికల్లో కూటమిని గెలిపించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తారు కానీ.. సొంత అభిప్రాయాలకు కాదని చెబుతూంటారు. ఈ విషయంలో వైఎస్ఆర్‌సీపీ నేతల వైఖరి రెండు పార్టీలకు కలిసి వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.

పవన్ కల్యాణ్ బలంగా ఉన్న స్థానాల్లోనే పోటీ చేస్తామని కొంత కాలంగా చెబుతున్నారు. ఈ కారణంగానే ఆయన తన వారాహి యాత్రను కూడా జనసేన పార్టీ బలంగా ఉందనుకున్న ప్రాంతాల్లోనే తిప్పుతున్నారు. టీడీపీ నేతలు రెండు వైపుల నుంచి యాత్రలు చేశారు. లోకేష్ పాదయాత్ర.. చంద్రబాబు టూర్లు అన్నీ కలిసి ఎటు వైపు చూసినా టీడీపీ అన్న వాతావరణం కల్పించాయి. పవన్ యాత్రకు సైతం జనం పోటెత్తడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఊహించనంతగా ఉందని.. కలిసి పోటీ చేస్తే తిరుగులేని విజయం వస్తుందన్న అభిప్రాయానికి ఆయా పార్టీలు వచ్చాయి. 2019 ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్ల నష్టపోయిన టీడీపీ, జనసేన పార్టీలు ఇప్పుడు కలిసి పోటీచేయడం వల్ల అధికార పార్టీ వైసీపీకి చుక్కలు కనిపించడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన పార్టీలకు వచ్చిన ఓట్లు వైసీపీ కంటే అధికంగా ఉన్నాయని పలువురు లెక్కలతో సహా నిరూపిస్తున్నారు.

అనకాపల్లి నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీకి 73,207 ఓట్లు వస్తే.. టీడీపీకి 65,038 ఓట్లు, జనసేనకు 11,988 ఓట్లు వచ్చాయి. విడివిడిగా పోటీ చేయడం వల్ల అటు టీడీపీ, ఇటు జనసేన ఓడిపోవడంతో పాటు వైసీపీ తరఫున అమర్నాథ్‌రెడ్డి సుమారు 8 వేలకు పైగా ఓట్ల తేడాతో గెలుపు సాధించారు. ఇదే పరిస్థితి పలు నియోజకవర్గాల్లో నెలకొంది. మచిలీపట్నం నియోజకవర్గంలో వైసీపీకి 66,141 ఓట్లు, టీడీపీకి 60,290 ఓట్లు, జనసేనకు 18,807 ఓట్లు పోలయ్యాయి. దీంతో పేర్ని నాని విజయం సాధించారు.

అటు నగరి నియోజకవర్గంలో వైసీపీకి 80,333 ఓట్లు, టీడీపీకి 77,625 ఓట్లు వచ్చాయి. పొత్తు కారణంగా ఇక్కడి సీటును జనసేన పార్టీ బీఎస్పీకి కేటాయించింది. చివరకు 2,708 ఓట్ల మెజారిటీతో రోజా గెలిచారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో వైసీపీకి 1,05,063 ఓట్లు, టీడీపీకి 84,187 ఓట్లు, జనసేనకు 9,279 ఓట్లు వచ్చాయి. దీంతో అంబటి రాంబాబు విజయం సాధించారు. తణుకు, శ్రీకాకుళం, భీమిలి, అమలాపురం, పెడన, భీమవరం, తాడేపల్లి గూడెం, కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, గుడివాడ వంటి నియోజకవర్గాల్లో కూడా స్వల్ప మెజారిటీతోనే వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

టీడీపీ-జనసేన కలిసే పోటీచేస్తాయని పవన్ ప్రకటనచేసిన మరుసటి క్షణం నుంచే.. ఆ విషయాన్ని ఎలా డైవర్ట్ చేయాలి..? జనాల్లోకి వెళ్లకుండా ,సోషల్ మీడియాలో చర్చ జరగకుండా చేయాల్సిన కుట్రలు, కుతంత్రలు అన్నీ వైసీపీ పన్నింది. సరిగ్గా ఈ పరిస్థితుల్లో అటు జనసేన.. ఇటు టీడీపీ పై ఏదో ఒక విధంగా బురద చ‌ల్లాలని ప్లాన్ చేసిన వైసీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో మ‌రి దిగజారిపోయి ప్రవర్తిస్తున్నారు. .దీనిపై టీడీపీ, జనసేన శ్రేణులు పెద్ద ఎత్తున స్పందిస్తున్నాయి. ఇక మీమ్స్‌కు అయితే కొదువే లేదు. మున్ముందు.. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు నుంచి బయటికి వచ్చాక, రెండు పార్టీలు కలిసి కార్యక్రమాలు షురూ చేస్తే వైసీపీ పరిస్థితి ఎలా ఉంటుందో మరి.

ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వంపై అనేక వర్గాల్లో అసంతృప్తి ఉందని చెబుతున్నారు. ఉద్యోగ వర్గాలను పూర్తిగా దూరం చేసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వకపోవడంతో యువత కూడా దూరమయ్యారని అంటున్నారు. జాబ్ క్యాలెండ్ పేరుతో మోసం చేశారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. సొంత పార్టీ క్యాడర్ కూడా తమకు ప్రాధాన్యత లేదని .. ఖర్చులు పెట్టుకున్నా బిల్లులు రాలేదన్న అసంతృప్తిలో ఉన్నారు. ఈ అసంతృప్తి ఓట్లన్నీ కన్సాలిడేట్ అయ్యేలా టీడీపీ, జనసేన పొత్తులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఏపీ రాజకీయాల్లో గేమ్ ఛేంజర్ అవుతుందని భావిస్తున్నారు. అయితే.. చంద్రబాబు అక్రమ అరెస్ట్ కాబట్టే జగన్ భయపడి ముందుకెళ్లలేకపోతున్నారనే కామెంట్స్ సర్వత్రా వస్తున్నాయి. ఇప్పుడు అరెస్ట్ చేస్తారు సరే.. రేపొద్దున 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే జగన్ పరిస్థితి ఏంటి..? అవన్నీ ఇప్పుడు కళ్ల ముందు కనిపించాయి కాబట్టే.. ఇకదీన్ని మరింత సీన్‌లా క్రియేట్ చేయడం అనవసరం అని.. అసలే ఏపీలో ఆగ్రహ జ్వాలలు రగిలిపోతున్నాయని.. ఈ పరిస్థితుల్లో ఏ మాత్రం ముందడుగేసినా.. మాట్లాడినా కథ వేరేలా ఉంటుందని గ్రహించే ఇలా మిన్నకుండిపోయారని ప్ర‌చారం జ‌రుగుతోంది.

अभिनेता और जन सेना पार्टी के नेता पवन कल्याण ने रविवार को हैदराबाद में तेलुगु देशम पार्टी के अध्यक्ष एमआई एन चंद्रबाबू नायडू से मुलाकात की।

अभिनेता-राजनेता ने पूर्व मुख्यमंत्री से जुबली हिल्स स्थित उनके आवास पर मुलाकात की। दोनों नेता आंध्र प्रदेश में नवीनतम राजनीतिक घटनाक्रमों और विभिन्न मुद्दों पर दोनों दलों के एक साथ काम करने की संभावना पर चर्चा कर रहे थे।

सड़कों पर जनसभाओं पर रोक लगाने वाली जगन मोहन रेड्डी सरकार द्वारा हाल ही में जारी किए गए आदेश के खिलाफ लड़ने के लिए उनके संयुक्त कार्य योजना को चाक-चौबंद करने की संभावना है।

पिछले हफ्ते चित्तूर जिले में अपने विधानसभा क्षेत्र कुप्पम के दौरे के दौरान टीडीपी प्रमुख को रोड शो करने और सभाओं को संबोधित करने से रोक दिया गया था।. चंद्रबाबू नायडू और पवन कल्याण के जगन सरकार के कदम का मुकाबला करने के लिए एक संयुक्त रणनीति पर चर्चा करने और विकसित करने की संभावना है।

समझा जाता है कि दोनों नेताओं ने अगले साल होने वाले चुनाव के लिए गठबंधन बनाने की संभावना पर चर्चा की।

पवन कल्याण बीजेपी के सहयोगी हैं और वह वाईएसआरसीपी के खिलाफ महागठबंधन के लिए टीडीपी को बोर्ड पर लाने के इच्छुक हैं।
नवंबर में पवन कल्याण के प्रधानमंत्री नरेंद्र मोदी से मुलाकात के बाद दोनों नेताओं के बीच यह पहली मुलाकात है। दोनों नेता विपक्ष के प्रति जगन सरकार के रवैये पर कायम हैं। व्यापक रूप से चर्चा की

चंद्रबाबू नायडू और पवन कल्याण ने घोषणा की है कि वे राज्य में लोकतंत्र को बनाए रखने के लिए कड़ी मेहनत करेंगे.

మోదీకి లేఖరాసిన టిడిపి పొలిటీబ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు రుషికొండను కళ్లారా చూడాలంటూ తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రధానికి లేఖ రాశారు.

ఏరియల్ సర్వే చేయడం ద్వారా రుషికొండ అక్రమాలు స్వయంగా వీక్షించవచ్చని విజ్ఞప్తి చేశారు.

ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతికి భిన్నంగా 3 రాజధానులంటూ సీఎం జగన్‌ వ్యవహరిస్తున్న తీరును లేఖలో అయ్యన్న వివరించారు.

అమరావతి పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి కొనసాగుతుందనే స్పష్టతను ప్రధాని ఇవ్వాలని అయ్యన్న ఆకాంక్షించారు.

మూడున్నరేళ్లుగా పోలవరం పనులు జరగలేదని, ప్రధాని స్థాయిలో ఓ సమావేశం నిర్వహించి పోలవరం పూర్తయ్యేలా చూడాలని కోరారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఈనెల 11,12న విశాఖ పర్యటనకు రానున్నారు.

10,472 కోట్ల విలువైన 7 ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు