ష్టాలలో ఉన్న,నష్టాల బారినపడిన గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాని మోడీ కి విజ్ఞప్తి:ఎంపీ రవిచంద్ర*

గ్రానైట్ పరిశ్రమ మాఫియా కాదు,జీరో వ్యాపారం కాదు, వేలమందికి ఉపాధి కల్పిస్తున్నం:ఎంపీ రవిచంద్ర

*హైదరాబాద్:* గ్రానైట్ కంపెనీల కార్యాలయాలపై ఈడీ, ఐటీలు జరిపిన దాడులను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా ఖండించారు.తన కుటుంబ సభ్యులు,దగ్గరి బంధువు గంగుల కుటుంబానికి సంబంధించిన గాయత్రి, శ్వేత గ్రానైట్ కంపెనీలపై ఈడీ,ఐటీలు దాడులకు దిగడం శోచనీయమన్నారు

.వాస్తవంగా ఈ పరిశ్రమతో కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని,తమకు ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని,ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి మాత్రమే వస్తుందని వివరించారు. కరోనా మహమ్మారి కారణంగా మార్కెట్ దారుణంగా దెబ్బతిని గ్రానైట్ పరిశ్రమ తీవ్ర కష్టాలలో ఉందని,నష్టాల బారిన పడిందని తనను కలిసిన విలేఖరులతో మాట్లాడుతూ రవిచంద్ర చెప్పారు

.ఈ పరిశ్రమలో జీరో వ్యాపారం అనే మాటే లేదని, పారదర్శకతతో, నిజాయితీగా వ్యాపారం చేస్తున్నామని తెలిపారు.ఈడీ,ఐటీ అధికారులు జరిపే విచారణకు తాము పూర్తి సహకారం అందిస్తామని,24గంటలు అందుబాటులో ఉంటామని ఎంపీ రవిచంద్ర స్పష్టం చేశారు.వందల మందికి ఉద్యోగాలిచ్చి,వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న,75%శాతం నష్టాల బారినపడి ఇబ్బందులు పడుతున్న గ్రానైట్ పరిశ్రమను ఆదుకోవాల్సిందిగా ప్రధాన మంత్రి నరేంద్రమోడీకి రవిచంద్ర విజ్ఞప్తి చేశారు.

The Enforcement Directorate, or ED, action against the minister is likely to escalate the fight between the BJP and the Telangana Rashtra Samithi, or TRS, government led by Chief Minister K .C.R also known as KCR, who, like other Chief Ministers in non-BJP states, has alleged the Narendra Modi government of misusing central agencies to harass them

తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ తన ఇళ్లు, కార్యాలయంలో తన గ్రానైట్‌ పరిశ్రమలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని.. మంత్రి కమలాకర్‌కు చెందిన గ్రానైట్‌ కంపెనీల కార్యకలాపాలపై సోదాలు చేశారని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ఆరోపించారు. బుధవారం ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. సోదాల్లో గంగుల ఇంట్లో అధికారులు పలు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల క్రితం కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారని తెలియగానే వెంటనే తిరిగొచ్చారు     

. ఉంది. , రాత్రి కరీంనగర్‌కు చేరుకున్న ఆయన ఐటీ, ఈడీ అధికారుల దాడులకు బదులిచ్చారు. గత 30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామన్నారు. అయితే తాను ఎప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదని పేర్కొన్నారు. తనపైగానీ, తన వ్యాపారంపైగానీ ఏమీ కనిపించని వారు ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారని గంగుల ఆరోపించారు..

దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకే దుబాయ్ నుంచి తిరిగొచ్చానని చెప్పారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.

 IT, ED raid offices of granite firms and residence of Telangana state  Civil Supplies minister Gangula Kamalakar

करीमनगर में गंगुला के घर के साथ-साथ मनकामाटोटा में कमलाकर के सफेद ग्रेनाइट, कमांड एरिया में महावीर और एसवीआर ग्रेनाइट, आईटी और ईडी छापेमारी कर रहे हैं। ईडी पहले ही तेलंगाना की 8 कंपनियों को नोटिस जारी कर आरोप लगा रही है कि संबंधित कंपनियां ग्रेनाइट के निर्यात में गलत कर रही हैं। उल्लेखनीय है कि हाल ही में ईडी ने आयकर विभाग के अधिकारियों के साथ मिलकर छापेमारी की थी. विभाग और प्रवर्तन निदेशालय के अधिकारी ग्रेनाइट व्यापारियों के घरों और कार्यालयों में बड़े पैमाने पर तलाशी ले रहे हैं। इस राज्य में, करीमनगर, खम्मम और हैदराबाद जिलों में 30 टीमें बनाई गई हैं और करीमनगर में तेलंगाना आपूर्ति मंत्री गंगुला कमलाकर के घर की तलाशी ले रही हैं। बुधवार सुबह आईटी और ईडी तेलंगाना के विभिन्न हिस्सों में ग्रेनाइट व्यापारियों के घरों और कार्यालयों में तलाशी ले रहे हैं। इसी के तहत इन संगठनों के अधिकारी मंत्री गंगुला कमलाकर के घर की तलाशी भी ले रहे हैं. इस मौके पर कई अधिकारियों ने करीमनगर में गंगुला के घर का ताला तोड़कर उनके घर में प्रवेश किया.करीमनगर में गंगुला के घर के साथ-साथ मनकामाटोटा में कमलाकर के सफेद ग्रेनाइट, कमांड एरिया में महावीर और एसवीआर ग्रेनाइट, आईटी और ईडी छापेमारी कर रहे हैं। ईडी पहले ही तेलंगाना की 8 कंपनियों को नोटिस जारी कर आरोप लगा रही है कि संबंधित कंपनियां ग्रेनाइट के निर्यात में गलत कर रही हैं। उल्लेखनीय है कि हाल ही में ईडी ने आयकर विभाग के अधिकारियों के साथ मिलकर छापेमारी की थी. साथ ही पिछले उपचुनाव के बाद हो रहे इन हमलों की भी बड़ी चर्चा है.