हाईकोर्ट ने आईटी अधिकारी के खिलाफ मामले पर चार हफ्ते की रोक लगा दी है। अगले आदेश तक कोई कार्रवाई नहीं करने का आदेश दिया। मंत्री मल्लारेड्डी के बेटे भद्रा रेड्डी की शिकायत के मुताबिक आईटी अधिकारी रत्नाकर के खिलाफ बोइनपल्ली थाने में मामला दर्ज किया गया था. आईपीसी की धारा 384 के तहत गैर जमानती मामला दर्ज किया गया है। इसके साथ ही आईटी अधिकारी रत्नाकर ने अपने खिलाफ मामले को खारिज करने की मांग करते हुए उच्च न्यायालय का दरवाजा खटखटाया। कोर्ट ने शुक्रवार को मामले की सुनवाई की और इस आशय के आदेश दिए।

मंत्री मल्लारेड्डी के आवास पर 48 घंटे की तलाशी के बाद, आधी रात को हाइड्रा हुआ। मंत्री के पुत्र भद्रा रेड्डी ने आईटी अधिकारी रत्नाकर के खिलाफ स्थानीय थाने में शिकायत दर्ज करायी कि आईटी अधिकारियों के हस्ताक्षर में उनके साथ धोखाधड़ी हुई है. मामले को चुनौती देते हुए अधिकारी ने हाईकोर्ट में याचिका दायर की। इस पर आज बहस हुई। हाईकोर्ट ने दोनों पक्षों की दलीलें सुनने के बाद इस आशय के आदेश जारी किए।

చార్మినార్‌: హైదరాబాద్‌లో బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాతబస్తీలోని చారిత్రక కట్టడం చార్మినార్‌కు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిందని..అందుకే పోలీసులు తనిఖీలు చేపట్టారని సామాజిక మాధ్యమాల్లో వార్తలు గుప్పుమన్నాయి. అయితే, ఈ వార్తలను పోలీసులు తీవ్రంగా ఖండించారు.

సాధారణ తనిఖీల్లో భాగంగానే సోమవారం చార్మినార్‌ పరిసర ప్రాంతాల్లోని హోటళ్లు, దుకాణాల్లో బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్వ్కాడ్‌తో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఇది గమనించిన కొంతమంది భయపడి బాంబు కోసమే తనిఖీలు చేస్తున్నారని సామాజిక మాధ్యమాల్లో దుష్ప్రచారం చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు చార్మినార్‌కు ఎలాంటి బాంబు బెదిరింపు కాల్ రాలేదని.. ఇదంతా తప్పుడు ప్రచారమని స్పష్టం చేశారు. చార్మినార్‌ వద్ద సాధారణ తనిఖీలే చేపట్టామని వెల్లడించారు. ఇదే విషయమై చార్మినార్‌ ఎస్‌ఐ స్పందించారు. పోలీసులకు ఎలాంటి ఫోన్‌ కాల్‌ రాలేదని చెప్పారు. బాంబు బెదిరింపులు వచ్చినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆయన కొట్టివేశారు.