కమలం వీడిన కన్నా లక్ష్మీనారాయణ…!

0
11

భారతీయ జనతాపార్టీ కి

కన్నా లక్ష్మీ నారాయణ రాజీనామా!!

కన్నా లక్ష్మీ నారాయణ తెలుగుదేశ పార్టీలో చేరాలని ఆయన అభిమానుల సమక్షంలో నిరయం తీసుకున్నారు..

 

గత కొంత కాలంగా భాజపా పార్టీ పై పూర్తిస్థాయి లో అసంతృప్తి గా ఉన్న కన్నా ఈరోజు మధ్యాహ్నం కార్యకర్తలు అభిమానుల సూచనలు సలహాలు స్వీకరించి వారి అభిప్రాయం తో ఇకనుండి తెలుగుదేశం పార్టీలో చేరాలని,చంద్రబాబు నాయుడు కి తమ పూర్తి సహాయ సహకారాలు అందించాలని నిర్ణించుకున్నారు..

ఈనెల 25న కానీ 30న కానీ మంచి ముహూర్తం చూసుకుని టిడిపి లో చేరనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here