
భారత్‌లో విలీనం చేస్తాం’
షియా మతపెద్ద అఘా బకిర్ అల్-హుస్సేనీ అరెస్టుపై పాకిస్థాన్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్థాన్‌లో భారీ నిరసనలు చెలరేగాయి. నిరసనకారులు అతనిని విడుదల చేయాలని డిమాండ్ చేయడం తో పాటు కారకోరం హైవేని తెరవాలని డిమాండ్ చేస్తున్నారు, ఇక్కడ జరుగుతున్న నిరసనలు మరింత పెరిగితే అంతర్యుద్ధం చెలరేగే అవకాశాలు కనిపిస్తున్నాయి. షియా ల పై ఇదేవిదంగా వ్యవహరిస్తే భారతదేశంలో విలీనం కావాలనే డిమాండ్ రోజు రోజుకు మరింత పెరిగే అవకాశం ఉంది.
పాక్ ఆక్రమిత గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో షియా మతగురువును పాకిస్థాన్ పటిష్ట దైవదూషణ చట్టాల కింద అరెస్టు చేయడంపై భారీ నిరసనలు చెలరేగాయి. “చలో, చలో కార్గిల్ చలో” నినాదాలతో గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి
గిల్గిట్‌లోని స్థానిక నాయకులు పాకిస్తాన్ పరిపాలనను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు తమ పట్ల ప్రభుత్వం చాలా దురుసుగా వ్యవహరిస్తుందని వారు ఆరోపిస్తున్నారు అంతర్యుద్ధం గురించి హెచ్చరించారు మరియు కొందరు భారత్‌తో విలీనం కావాలని డిమాండ్ చేశారు. ఇక తమ ఉద్యమం భారత దేశంలో ఆక్రమిత కాశ్మీరును విలీనం చేయడమేనని