తెలంగాణ ముఖ్యమంత్రి కి అస్వస్థత..కొలుకోవడానికి మరి కొన్ని రోజులు పట్టే అవకాశం…!!

0
7

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా ఆయన జ్వరం తో బాధపడున్నారు .ఈ విషయాన్ని రాష్ట్ర మంత్రి అధికారికంగా  తెలిపారు.ముఖ్యమంత్రి వైరం ఫీవర్ తో బాధ పడుతున్నారని  ఇంట్లోనే  చికిత్స తీసుకుంటున్నారని ఆయన చెప్పారు.  డాక్టర్ల  బృందం  ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు  గమనిస్తోందని ముఖ్యమంత్రి  ఆరోగ్య పరిస్థితి పై  ఎవరు ఆందోళన చెందొడ్డని మంత్రి కె.టి.ఆర్  తెలిపారు .ముఖ్యమంత్రి కే.సి.ఆర్.ఆనారోగ్యం నుంచి కొలుకోవడానికి మరి కొన్ని  రోజులు పట్టొచ్చని  వైద్యులు చెపుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here