TT Ads

కందుకూరులో చంద్రబాబు రోడ్ షో లో అపశృతి చోటు చేసుకుంది. రోడ్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఏడుగురు మృతి చెందారు.. ప్రమాదం జరిగిన వెంటనే చంద్రబాబు నాయుడు రోడ్డు షోను విరమించుకున్నారు.

హుటాహుటిన గాయపడ్డ వారందరినీ ఆసుపత్రికి తరలించారు. స్పాట్లో ఇద్దరు చనిపోగా ఆస్పత్రిలో మరో ఐదుగురు చనిపోయారు. ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు చనిపోయిన వారి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. తీవ్రంగా గాయపడిన వారిలో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించేందుకు ఏర్పాటు చేస్తున్నారు .చనిపోయిన మృతుల కుటుంబాలకు 10 లక్షల ఆర్థిక సాయం అందజేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు

మృతుల కుటుంబాలకు నిలబడి సంతాపంతో కొంతమంది మరణించారు ప్రకటించారు .వారి కుటుంబ సభ్యులను అన్ని విధాల ఆదుకుంటామని చంద్రబాబు ప్రకటించారు . కందుకూరు సభకు అనుకున్న దానికంటే ఎక్కువ సంఖ్యలో టిడిపి శ్రేణులు రావడంతో డోర్ షో మొత్తం జనంతో కిక్కిరిసిపోయింది. కొంతమంది కాలువ పక్కగా నిలబడి ఉండడంతో అకస్మాత్తుగా కాలువలో పడిపోయారు ఒకరిపై ఒకరు పడడంతో ఊపిరాడక పోడంతో కొంతమంది మరణించారు. మరి కొంత మంది తీవ్ర అస్వస్థకు గురయ్యారు

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *