
Breaking News
.స్కిల్ డెవలప్‌మెంట్ కేసులోమాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి జ్యుడీషియల్ కస్టడీ కేతు ఏసీబీ తీర్పునిచ్చిందిఅరెస్ట్‌వ్యవహారంలో పాలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి చంద్రబాబు తరపున న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా బృందం, ప్రభుత్వం తరపున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డిల బృందం సుదీర్ఘ వాదనలు వినిపించారు ఇరు వర్గాల వాదన విన్న ఏసీబీ కోర్ట్ న్యాయమూర్తి హిమబిందు తీర్పునిచ్చారు. చంద్రబాబుకు 14 రోజుల జుడీషియల్ రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్ట్ తీర్పునిచ్చింది. దీంతో చంద్రబాబును రాజమండి సెంట్రల్ జైలుకు తరలించనున్నారు. చంద్రబాబు తరలింపు సందర్భంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. చంద్రబాబు అరెస్టు నిరసనగా సోమవారం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బందుకు పిలుపునిచ్చింది ఈ బందుకు జనసేన తో పాటు పలు సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నట్టు తెలిపాయి.