TT Ads

BRS పార్టీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై కసరత్తు మొదలు పెట్టింది. అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ కు ఐదు ఆరు నెలల గడువు ఉన్నప్పటికీ పార్టీ అధినేత కేసిఆర్ గెలిచే అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల పట్ల వ్యతిరేకత  ఉన్నవారి స్థానంలో కొత్తవారిని పోటీలో దింపనున్నట్లు సమాచారం   ..అధిష్టాన పరిశీలనలో నియోజక వర్గ కొత్త అభ్యర్థులు…
1 – కొత్తగూడెం – గారల శ్రీనివాస రావు…
2 – మెదక్ – మైనంపల్లి రోహిత్ రావు…
3 – పాలేరు – తుమ్మల నాగేశ్వరరావు…
4 – *మునుగోడు – గుత్తా అమిత్ రెడ్డి…*
5 – కోదాడ – జలగం సుధీర్ / మహేందర్ రెడ్డి…
6 – కూకట్ పల్లి – గొట్టిముక్కల వెంకటేశ్వర రావు…(G V R )
7 – ఆలేరు – బూడిద బిక్షమయ్యా గౌడ్…
8 – ముషీరాబాద్ – కల్వకుంట్ల కవిత…
9 – జూబ్లీ హిల్స్ – రావుల శ్రీధర్ రెడ్డి…
10 – కంటోన్మెంట్ – మన్నే క్రిషాంక్…
11 – ఇబ్రహింపట్నం – మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి…
12 – మహేశ్వరం – పట్లోల్ల కార్తిక్ రెడ్డి…
13 – కోరుట్ల – కల్వకుంట్ల సంజయ్ రావు…
14 – పటాన్ చెరు – నీలం మధు ముదిరాజ్…
15 – మంచిర్యాల్ – నడిపల్లి విజేందర్…
16 – బాన్సువాడ – పోచారం భాస్కర్ రెడ్డి…
17 – హుజూరాబాద్ – పాడి కౌశిక్ రెడ్డి…
18 – దుబ్బాక – కొత్త ప్రభాకర్ రెడ్డి…
19 – కుత్బుల్లాపూర్ – శంబీపూర్ రాజు..
20 – ఖైరతాబాద్ – దాసొజ్ శ్రావణ్…
21 – సికింద్రాబాద్ – తలసాని సాయి కిరణ్…
22 – స్టేషన్ ఘనపూర్ – కడియం కావ్య…
23 – ఖానాపూర్ – పూర్ణ చందర్ బరావత్..
24 – పరకాల – నాగుర్ల వెంకన్న…
25 – జనగాం – పల్ల రాజేశ్వర్ రెడ్డి /పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి…
26 – వరంగల్ ఈస్ట్ – బస్వరాజు సారయ్య…
27 – పాలకుర్తి – ఎర్రబెల్లి ప్రేమ్ కుమార్ రావు…

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *