TT Ads

సుదీర్ఘ కసరత్తు తర్వాత తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేసే తొలి జాబితాను భారతీయ జనతా పార్టీ ప్రకటించింది పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కరీంనగర్ నుండి ధర్మపురి అరవింద్ కోరుట్ల నుండి ఎన్నికల బరిలోకి దింపింది గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేసి తిరిగి అదే స్థానం నుంచి నిలబెడుతుంది ఇక ఈటెల రాజేందర్ ను హుజురాబాద్ గజ్వేల్ స్థానాల్లో రెండు చోట్ల పోటీ చేసే అవకాశం అధిష్టానం కల్పించింది.మొత్తం 52 మంది  తో జాబితా రిలీజ్ చేసింది.

సిర్పూర్ – పాల్వాయి హరీశ్ బాబు

బెల్లంపల్లి (ఎస్సీ) – అమరాజుల శ్రీదేవి

ఖానాపూర్ (ఎస్టీ) – రమేశ్ రాథోడ్

ఆదిలాబాద్ – పాయల్ శంకర్

బోథ్(ఎస్టీ) – బాపూరావ్

నిర్మల్ – మహేశ్వర్ రెడ్డి

ముథోల్ – రామరావు పటేల్

ఆర్మూర్ – రాకేశ్ రెడ్డి

జుక్కల్ (ఎస్సీ) – టి. అరుణతార

కామారెడ్డి – వెంకటరమణారెడ్డి

నిజామాబాద్ అర్బన్ – సూర్యనారాయణ గుప్తా

బాల్కొండ – అన్నపూర్ణమ్మ

కోరుట్ల – ధర్మపురి అర్వింద్

జగిత్యాల – బోగా శ్రావణి

ధర్మపురి(ఎస్సీ) – ఎస్ కుమార్

రామగుండం – సంధ్యారాణి

కరీంనగర్ – బండి సంజయ్ కుమార్

చొప్పదండి(ఎస్సీ) – బొడిగే శోభ

సిరిసిల్ల – రాణి రుద్రమ రెడ్డి

మానకొండూరు (ఎస్సీ) – ఆరెపల్లి మోహన్

హుుజురాబాద్ – ఈటల రాజేందర్

నర్సాపూర్ – ఎర్రగొల్ల మురళీ యాదవ్

పటాన్ చెరు – నందీశ్వర్ గౌడ్

దుబ్బాక – రఘునందన్ రావు

గజ్వేల్ – ఈటల రాజేందర్

కుత్బుల్లాపూర్ – కూన శ్రీశైలం గౌడ్

ఇబ్రహీంపట్నం – నోముల దయానంద్ గౌడ్

మహేశ్వరం – అందెల శ్రీరాములు యాదవ్

ఖైరతాబాద్ – చింతల రామచంద్రారెడ్డి

కార్వాన్ – అమర్ సింగ్

గోషామహల్ – రాజాసింగ్

చార్మినార్ – మేఘా రాణి

చంద్రాయణగుట్ట – సత్యనారాయణ ముదిరాజ్

యాకుత్ పుర- వీరేందర్ యాదవ్

బహుదూర్ పుర – వై నరేశ్ కుమార్

కల్వకుర్తి – టి. ఆచారి

కొల్లాపూర్ – సుధాకార్ రావు

నాగార్జున సాగర్ – నివేదితా రెడ్డి

సూర్యాపేట – సంకినేని వెంకటేశ్వరరావు

భువనగిరి – గూడురు నారాయణ రెడ్డి

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *