TT Ads

సూపర్‌ కార్లు అంటే ఎంతో ఇష్టపడే హైదరాబాద్‌ యువకుడు నసీర్‌ఖాన్‌ తాజాగా రూ.12 కోట్ల విలువైన అంతర్జాతీయ బ్రాండ్‌ ‘మెక్‌లారెన్‌ 765 ఎల్‌టీ’ కారు కొన్నారు. మెక్‌లారెన్‌ కంపెనీ కొద్ది నెలల క్రితం భారత్‌లో(ముంబయి) తొలి షోరూమ్‌ను ప్రారంభించింది. ‘765 ఎల్‌టీ’ బ్రాండ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. రెండు రోజుల క్రితం కొత్తకారు ముంబయి నుంచి వచ్చింది.  దాంతోపాటు తాను తీసుకున్న ఫొటోలు, వీడియోలను నసీర్‌ ట్విటర్‌లో ఉంచారు. మెక్‌లారెన్‌ కంపెనీ దేశంలో విక్రయించిన రెండు కార్లలో ఒకటి కోల్‌కతాలో ఓ వ్యాపారి కొనుగోలు చేయగా.. రెండో కారును నసీర్‌ఖాన్‌ సొంతం చేసుకున్నారు.

TT Ads

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *