
The Enforcement Directorate, or ED, action against the minister is likely to escalate the fight between the BJP and the Telangana Rashtra Samithi, or TRS, government led by Chief Minister K .C.R also known as KCR, who, like other Chief Ministers in non-BJP states, has alleged the Narendra Modi government of misusing central agencies to harass them
తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తన ఇళ్లు, కార్యాలయంలో తన గ్రానైట్ పరిశ్రమలపై ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారని.. మంత్రి కమలాకర్‌కు చెందిన గ్రానైట్ కంపెనీల కార్యకలాపాలపై సోదాలు చేశారని తెలంగాణ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. బుధవారం ఉదయం మొదలైన సోదాలు రాత్రి వరకు కొనసాగాయి. సోదాల్లో గంగుల ఇంట్లో అధికారులు పలు దస్తావేజులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.కొద్ది రోజుల క్రితం కుటుంబ సమేతంగా దుబాయ్ వెళ్లిన మంత్రి గంగుల కమలాకర్ తన ఇంటిపై ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేశారని తెలియగానే వెంటనే తిరిగొచ్చారు
. ఉంది. , రాత్రి కరీంనగర్‌కు చేరుకున్న ఆయన ఐటీ, ఈడీ అధికారుల దాడులకు బదులిచ్చారు. గత 30 ఏళ్లుగా గ్రానైట్ వ్యాపారం చేస్తున్నామన్నారు. అయితే తాను ఎప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదని పేర్కొన్నారు. తనపైగానీ, తన వ్యాపారంపైగానీ ఏమీ కనిపించని వారు ఐటీ, ఈడీ అధికారులకు ఫిర్యాదుచేశారని గంగుల ఆరోపించారు..
దర్యాప్తు సంస్థలకు సహకరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అందుకే దుబాయ్ నుంచి తిరిగొచ్చానని చెప్పారు. ప్రజల దృష్టి మరల్చేందుకే ఐటీ, ఈడీ దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు.